Select Menu

Ads

Random Posts

Powered by Blogger.

మొబైల్

Tips & Tricks

Computer

Android

Social Networking

షాపింగ్

Downloads


https://www.mediafire.com/?g65ff5676elhgju



ఒక చిన్న మనవి : మీకు మా బ్లాగ్ నచ్చినట్లయితే మా వెబ్సైటు లింక్ ని మీ ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చెయగలరు. 
ధన్యవాదాలు 
మీ షేక్ నజీర్ 
నా పర్సనల్ వెబ్సైటు www.nazeer723.in




మీకు అవసరమైన కొన్ని ఆండ్రాయిడ్ సీక్రెట్ కోడ్స్ :

  1. Phone Information, Usage and Battery – *#*#4636#*#*
  2. IMEI Number – *#06#
  3. Enter Service Menu On Newer Phones – *#0*#
  4. Detailed Camera Information – *#*#34971539#*#*
  5. Backup All Media Files – *#*#273282*255*663282*#*#*
  6. Wireless LAN Test – *#*#232339#*#*
  7. Enable Test Mode for Service – *#*#197328640#*#*
  8. Back-light Test – *#*#0842#*#*
  9. Test the Touchscreen – *#*#2664#*#*
  10. Vibration Test – *#*#0842#*#*
  11. FTA Software Version – *#*#1111#*#*
  12. Complete Software and Hardware Info – *#12580*369#
  13. Diagnostic Configuration – *#9090#
  14. USB Logging Control – *#872564#
  15. System Dump Mode – *#9900#
  16. HSDPA/HSUPA Control Menu – *#301279#
  17. View Phone Lock Status – *#7465625#
  18. Reset the Data Partition to Factory State – *#*#7780#*#*
  19. Format Your Device To Factory State(will delete everything on your phone) – *2767*3855#
  20. Hidden Service Menu For Motorola Droid – ##7764726
- -
మీరు ఫేస్బుక్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఇష్టమైన ఇమేజ్ కానీ ఫోటో కానీ సెట్ చేయటం ఎలాగో చూద్దాం


  • మొదటిగా www.facebook.com  ని ఓపెన్ చేయండి . 
  • ఇప్పుడు మీకు కింద చూపిన విధంగా ఫేస్బుక్ యొక్క వెబ్సైటు మీకు కనిపిస్తుంది . 

  • ఒక ముఖ్య గమనిక మీకు ఇష్టమైన ఇమేజ్ సెట్ చేసే ఫీచర్ కేవలం గూగుల్ క్రోమ్ బ్రౌజరు లో మాత్రమే ఉంది 
  • ఇప్పుడు క్రోమ్ బ్రౌజరు ఓపెన్ చేయండి . తర్వాత గూగుల్ సెర్చ్ ఓపెన్ చేయండి . సెర్చ్ బార్ లో "క్రోమ్ వెబ్ స్టోర్" కోసం సెర్చ్ చేయండి 
  • అందులో మొదటి రిసల్ట్ ని ఓపెన్ చేయండి 
  • ఇప్పుడు క్రోమ్ వెబ్ స్టోర్ లో FB Refresh  ఎక్స్టెన్షన్ కోసం సెర్చ్ చేయండి 
  • ఇప్పుడు  FB Refresh దగ్గర ADD TO CHROME  అనే బటన్ ను క్లిక్ చేయండి 
  • ADD ఐన తర్వాత క్రోమ్ బ్రౌజరు లో ఇన్స్టాల్ ఐన Extensions ని ఓపెన్ చేయండి 
  • అందులో FB Refresh దగ్గర ఆప్షన్ లింక్ ని క్లిక్ చేయండి అందులో ఇమేజ్ అప్లోడ్ ఆప్షన్ ఉంటుంది. అందులో మీకు కావలిసిన ఇమేజ్ ని అప్లోడ్ చేయండి. ఇప్పుడు సేవ్ బటన్ క్లిక్ చేయండి. మీరు ఆటోమేటిక్ గా ఫేస్బుక్ వెబ్సైటు కి రిడైరెక్ట్ అవుతారు. 
  • ఇకనుంచి మీరు ఫేస్బుక్ ఓపెన్ చేసినప్పుడల్లా మీకు ఇష్టమైన బాక్గ్రౌండ్ తో ఫేస్బుక్ ఓపెన్ అవుతుంది. 

వీడియో  :


ఒక చిన్న మనవి : మీకు మా బ్లాగ్ నచ్చినట్లయితే మా వెబ్సైటు లింక్ ని మీ ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చెయగలరు. 
ధన్యవాదాలు 
మీ షేక్ నజీర్ 
నా పర్సనల్ వెబ్సైటు www.nazeer723.in



-
సోషల్ నెట్వర్కింగ్ 
కంప్యూటర్